Mahesh Babu Mass Speech At Sudarshan 35mm || Filmibeat Telugu

2019-05-16 1

Mahesh Babu's Maharshi is running successfully with creating new records in his career. This movie crossed Rs.100 crores already. In this occation the mahrshi unit visits sudarshan theater in hydearabad. Mahesh gets emotional and says some momeries with sudarshan theater.
#maharshi
#maharshicollections
Sudarshan 35mm
#MaharshiMovieReview
#maheshbabu
#poojahedge
#VamsiPaidipally
#ssmb25
#MeenakshiDixit
#tollywood

మే 9 వ తేదీన విడుదలైన మహేష్ బాబు మహర్షి మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీంతో ఈ సినిమాలో నటించిన నటీనటులంతా ఖుషీ అవుతూ సంబరాలు చేసుకుంటున్నారు. యూనిట్ సభ్యులంతా పలు మీడియా సమావేశాల్లో పాల్గొంటూ మహర్షి సినిమా విశేషాలను అందరితో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం చిత్రయూనిట్‌తో కలిసి హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ సందర్శించారు మహేష్ బాబు. ఆయన రాకతో అక్కడి వాతావరణం సందడిగా మారింది. ఈ సందర్భంగా మహేష్ తన గత సినిమా అనుభవాలను నెమరు వేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.